బస్పు ప్రమాదంపై నివేదిక కోరిన టీజీహెచ్‌ఆర్‌సీ

హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 4: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించిన, ఇతరులు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న ఘటనపై డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, గౌరవ చైర్‌పర్సన్ నేతృత్వంలోని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (టీజీహెచ్‌ఆర్‌సీ) సుమోటోగా కేసు(హెచ్‌ఆర్‌సీ నెం.7141/2025) నమోదు చేసుకుంది.…
