తెలుగు రాష్ట్రాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

కేంద్ర మంత్రులకు సిఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు హైదరాబాద్, ప్రజాతంర్రత, జూన్ 10 : విభజన చట్టం అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధుల విడుదలకు కృషి చేయాలని తెలంగాణ, ఏపిల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. ప్రాజెక్టుల సాధనకు చర్యలు తీసుకోవాలన్నారు.…