Take a fresh look at your lifestyle.
Browsing Tag

telugu topics

పొగడ్తలొద్దు నేనొక దేశ సేవకుడిని మాత్రమే అన్న పివి

"పివి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వుండడం ద్వారా, ఉత్తర ప్రదేశ్‌లోను, తదితర ప్రదేశాలలోను రక్తపాతం జరుగకుండా వుండే రీతిలో వ్యవహరించి దేశాన్ని కాపాడారనీ, ముఖ్యంగా ముస్లిం సోదరులను రక్షించారనీ, అంతేగాకుండా, తర్వాత అయోధ్యలో వివాదాస్పద…
Read More...

దేశ వ్యాప్తంగా తగ్గిన కొరోనా కేసులు

కొత్తగా 51,667 మందికి పాజిటివ్‌ ‌నమోదు..1,329 మంది మృతి గత కెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెరిగిన కొరోనా కేసులు మూడో రోజు తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో కొత్తగా 51,667 పజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, కొరోనాతో 1,329 మంది మృతి చెందారు. దీంతో…
Read More...

రాష్ట్రంలో కొత్తగా 1088 మందికి పాజిటివ్‌..9 ‌మంది మృతి

రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1088 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1511 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 9 మంది మృతి చెందారు.…
Read More...

‌ప్రజల్లో కెసిఆర్‌ ‌గ్రాఫ్‌ ‌పడిపోతున్నది

అందుకే రాయలసీమ ఎత్తిపోతలపై డ్రామా ప్రజల మధ్య భావోద్వేగాలు రెచ్చగొడుతున్నారు ఎన్టీఆర్‌ ‌హయాంలోనే దోపిడీ షురూ నేటి సిఎం కెసిఆర్‌ ఆనాడు నోరుమెదపలేదు కాంగ్రెస్‌ ఏడాదిగా పోరాడుతుంటే ఎందుకు అడ్డుకున్నారు మండిపడ్డ సిఎల్పీ నేత…
Read More...

ఆట బొమ్మలేకదా అని తేలిగ్గా తీసిపారేయవద్దు..!

ప్రపంచ వ్యాప్తంగా బొమ్మల పరిశ్రమ మార్కెట్‌ ‌విలువ సుమారుగా ఏడు లక్షల కోట్లు భారతదేశం మార్కెట్‌ ‌విలువ తొమ్మిదివేల కోట్లు అయిదేళ్ళలో 12.2 శాతానికి అభివృద్ధి చెందే అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రత్యేక కథనం) పిల్లలు ఆడుకునే ఆట…
Read More...

గంజాయి బానిసత్వం నుండి బయట పడడమెలా…

"కొందరు యువకులు ఈ మత్తుకు అలవాటుపడతారు. వారు అక్కడితో ఆగకుండా పక్కవారిని చెడగొట్టేందుకు ఆ మత్తులో ఉండే ఆనందాన్ని రెట్టింపు చేసి చెబుతారు. అదేదో కొత్తగా, ఆనందంగా ఉంటుందనే నెపంతో గంజాయి అలవాటుకు బానిసవుతున్నారు యువకులు. మద్యంతో వచ్చే…
Read More...

‌క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌లో సవి•కృత మార్కెట్‌ ‌సముదాయం నాలుగున్నర కోట్ల వ్యయంతో నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మెదక్‌లోని పీఎన్‌ఆర్‌ ఇం‌డోర్‌ ‌స్టేడియంలో…
Read More...

రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 లక్షల మందికి టీకా

హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు వెల్లడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు రాష్ట్ర పబ్లిక్‌ ‌హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు వెల్లడించారు. 83 లక్షల మందికి మొదటి డోసు టీకా ఇచ్చామన్నారు. మొత్తం 2.2 కోట్ల…
Read More...

దేశంలో రెండు రోజులుగా మళ్లీ పెరుగుతున్న కొరోనా కేసులు

24 గంటల్లో 54,069 మందికి పాజిటివ్‌ ‌నమోదు...1321 మంది మృతి డెల్టా వేరియంట్ల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న ఎయిమ్స్ ‌చీఫ్‌ అన్ని వేరియంట్‌లను తట్టుకునేలా టీకా తయారీ...కొరోనా వైరస్‌లపై ‌ప్రపంచ వ్యాప్తంగా కొత్త పరిశోధనలు దేశవ్యాప్తంగా…
Read More...

జులై 31 లోగా ఇంటర్‌ ‌ఫలితాలను వెల్లడించాలి

రాష్ట్రాల బోర్డులకు సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశం జులై 31 లోగా ఇంటర్‌ ‌ఫలితాలను వెల్లడించాలని రాష్ట్రాల బోర్డులకు సుప్రీమ్‌ ‌కోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసెస్మెంట్‌ ‌కోసం 10 రోజుల గడువు ఇచ్చింది. ఇప్పటికే 21 రాష్ట్రాల్లో పరీక్షల రద్దయ్యాయి.…
Read More...