Take a fresh look at your lifestyle.
Browsing Tag

telugu epaper

కొరోనాతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది: మంత్రి హరీష్‌ ‌రావు

మేలో లాక్‌ ‌డౌన్‌ ‌వల్ల రూ. 4100 కోట్లు ఆదాయాన్ని కోల్పోయాం జిఎస్టీ కౌన్సిల్‌ ‌భేటీలో మంత్రి హరీష్‌ ‌రావు వెల్లడి ఎఫ్‌ఆర్‌బీఎంను ఐదు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరిన మంత్రి కోవిడ్‌ ఉధృతి కారణంగా రాష్ట్రంలో లాక్‌డౌన్‌…

యాదాద్రిలో ఇంకా ఆంతరంగికంగానే ఆర్జిత సేవలు

మరో వారం పాటు భక్తుల దర్శనాలకు అనుమతి లేదన్న ఇవో యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ఆర్జిత సేవలు ఆంతరంగికంగా బాలాలయంలోనే కొనసాగుతున్నాయి. భక్తులకు ఈ నెల 19 వరకు అనుమతి లేదని ఇప్పటికే ఇవో గీత ప్రకటించారు. సేవలకు భక్తులను నిలిపివేసి…

ఎంఎల్‌ఏ ‌పదవికి ఈటల రాజీనామా

అసెంబ్లీ కార్యదర్శికి రాజీనామా లేఖ అందజేత రాజీనామా ఆమోదం..ప్రకటించిన స్పీకర్‌ ‌కార్యాలయం మాజీ మంత్రి, హుజూరాబాద్‌ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌తన ఎమ్మెల్యే పదవికి శనివారం రాజీనామా చేశారు. స్పీకర్‌ ‌ఫార్మాట్‌లో ఉన్న తన రాజీనామా లేఖను…

దేశవ్యాప్తంగా తగ్గుతున్న కొరోనా కేసులు

స్వల్పంగా పెరుగుతున్న మరణాలు 24 గంటల్లో 84.332 మందికి పాజిటివ్‌..4,002 ‌మంది మృతి సెకండ్‌ ‌వేవ్‌ ‌దేశవ్యాప్తంగా 719 మంది వైద్యులు మృతి దేశ వ్యాప్తంగా కొరోనా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుండగా...మరణాల సంఖ్య మాత్రం…

శతాధిక వృద్ధురాలు తేలుకంటి యాదమ్మ మృతి

ముషీరాబాద్, జూన్ 12 (ప్రజాతంత్ర విలేఖరి) : ముషీరాబాద్ నియోజకవర్గం గాంధీనగర్ డివిజన్ లో ఓ శతాధిక వృద్ధురాలు ఆకస్మికంగా మృతి చెందింది. జనగామ జిల్లా బచ్చన్నపేట మండల కేంద్రానికి చెందిన ఇంచార్జి ఎంఈఓ తేలుకంటి ముత్తయ్య తల్లి తేలుకంటి…

‘‘బుగులెవలికుండాలె!’’

‌"మూడో మల్క కొరోనాచ్చి సంటి పోరగాండ్లను ఆగం బట్టితదని బాజాప్త జెప్పబడితిరి.ఇంటికో సావయితని జెప్పుడు తోని ఊర్లెల్ల గత్తర లేశింది. గీళ్ళేమన్న అంజనవేశి జూశిండ్లానుల్లా, ‘‘పోరగాండ్లనే యేసుకపోతగని ముసలోళ్ళజోలి, పడుసోళ్ళ జోలి రాన’’ని కొరోనా…

2021-22‌కుగాను ఖరీఫ్‌ ‌పంటలు ..

వరి (సాధారణ)కి రూ.1940.. మొక్కజొన్నకి రూ.1870 కనీస మద్దతు ధర కేంద్ర మంత్రి మండలి ఆమోదం నువ్వు పంటకు అత్యధికంగా క్వింటాలుకు రూ.452, కంది, మినప పంటలకు రూ.300 పెంపుకు సిఫారసు అన్ని పంటల మీద ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం…

ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో ధరలపై జీవోలు ఎందుకు ఇవ్వలేదు ? 23 లోగా ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కొరోనా పరిస్థితులపై విచారణ..23కు వాయిదా ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో ధరలపై జీవో ఇవ్వాలన్నా ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లకు జీవో…

రాష్ట్రంలో 24 గంటల్లో 1813 మందికి పాజిటివ్‌

‌కొరోనా కారణంగా 17 మంది మృతి రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌తగ్గుతున్న క్రమంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1813 మందికి పాజిటివ్‌గా నమోదయింది. వైరస్‌ ‌నుంచి 1801 మంది కోలుకోగా, మహామ్మారి కారణంగా 17 మంది మృతి…

సర్కారు ఉద్యోగుల భోజ్యం!

మిల్క్ ‌సేల్స్ ‌బాగా పెరిగాయట పాలాభిషేకానికి తరలాయట సీఎం ఫ్లెక్సీ లు తడిచాయట పీఆర్సీకి కేబినెట్‌ ఆమోదం ఉద్యోగ సంఘాల మోదం ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం కుప్పలు అమ్మకానికి రాత్రి పగలు పడిగాపులు వడ్లు నింపేందు బార్దాన్‌ ‌కరువు వానలకు…