Take a fresh look at your lifestyle.
Browsing Tag

telugu breaking

సిఎం జగన్‌ ‌మహిళా పక్షపాతి వారి ఆర్థిక స్వావలంబనే లక్ష్యం డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి

అమరావతి, జూలై 22 : మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ ‌జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నో పథకాలు ఇచ్చారని ఏపీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. దేశంలో ఏ సీఎం ప్రోత్సహించని రీతిలో మహిళలను సీఎం జగన్‌ ‌ప్రోత్సహిస్తున్నారని కొనియాడారు. పథకాలు, పదవుల్లోనూ…

తాను మరణించి ఏడుగురికి జీవితం ఇచ్చిన 13 ఏళ్ల బాలుడు సిద్ధూ

చిన్నతనంలోనే తన అవయవాలు దానం చేసిన చిన్నారి భద్రాచలం,జూలై 22 (ప్రజాతంత్ర ప్రతినిధి): పట్టుమని పదమూడేళ్లు లేని ఆ కుర్రాడు పదిమంది ఇది ముందు సభలు సమావేశాలలో మాట్లాడాల్సి వస్తే అతని నోటి వెంట వచ్చేది రెండే మాటలు ’’అవయవ దానం, శాస్త్రీయ దృక్పథం…

దళిత బంధు సరే… నిధులెక్కడికెళ్లి కేటాయిస్తారో చెప్పాలి బిజెపి నేత రాములమ్మ డిమాండు

దళిత బంధు సరే... నిధులెక్కడికెళ్లి కేటాయిస్తారో చెప్పాలి: బిజెపి నేత రాములమ్మ డిమాండు హైదరాబాద్‌, ‌జూలై 22 (ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి): ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు తాజాగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంపై బిజెపి సీనియర్‌…

మిడ్‌ ‌మానేరు గేట్లు ఎత్తివేత.. లక్ష క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల

సిరిసిల్ల, జులై 22,(ప్రజాతంత్ర ప్రతినిధి) : రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మిడ్‌మానేరు ప్రాజెక్టు పూర్తిగా నిండడంతో 22 గేట్ల ద్వారా లక్ష క్యూసెక్కులకు పైగా నీటిని దిగువకు విడుదల చేశారు.మిడ్‌మానేరు నీటి సామర్థ్యం 27.5 టిఎంసిలు కాగా గురువారం…

ఫోన్‌ ‌ట్యాపింగ్‌లు దారుణం

యువజన కాంగ్రెస్‌ ‌తాలూకా అధ్యక్షులు అజయ్‌ ‌యాదవ్‌ అచ్చంపేట,జూలై22,(ప్రజాతంత్ర విలేకరి): శాంతియుత నిరసనలు చేస్తుంటే అరెస్టులు చేయడం అన్యాయమని యువజన కాంగ్రెస్‌ ‌తాలూకా అధ్యక్షులు అజయ్‌ ‌యాదవ్‌ ‌ధ్వజమెత్తారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించడంతో…

అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రాకండి

లోతట్టు ప్రాంత ప్రజలను తరలించడానికి సంసిద్ధంగా ఉండాలి: జిల్లా ఎస్పి పాటిల్‌ ‌ములుగు, జూలై 22, (ప్రజాతంత్ర ప్రతినిధి) : రానున్న 48 గంటలు భారీ వర్షాల సమాచారం మేరకు అలాగే గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు,…

ఆరు దశాబ్దాల సమస్యకు ఆరు నెలల్లోనే పరిష్కారం

ఉమ్మడి రాష్ట్రంలో హెచ్‌టి వైర్లతో 240 కుటుంబాలకు ఇబ్బందులు ఉమ్మడి రాష్ట్రంలో పటించుకోని ప్రజా విజ్ఞాపనలు ప్రత్యేక రాష్ట్రంలో మంత్రి జగదీష్‌ ‌రెడ్డి దృషికి తీసుకెళ్ళిన స్ధానిక ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య తక్షణమే స్పందించిన మంత్రి జగదీష్‌…

ముక్కోటి వృక్షార్చనను విజయవంతం చేయాలి

పంచాయతీరాజ్‌, ‌గ్రామీణాభివృద్ధి , గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి వరంగల్‌ అర్బన్‌, ‌జూలై 22, (ప్రజాతంత్ర ప్రతినిధి):రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి , టిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కె.తారక రామారావు…

26 న ‘దళిత బంధు’ తొలి అవగాహన సదస్సు..!

ప్రగతి భవన్ లో సమావేశం..హుజూరాబాద్ నుంచి పాల్గొననున్న 412 మంది దళిత పురుషులు,మహిళలు హైదరాబాద్,జూలై 22: హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభంకానున్న 'తెలంగాణ దళిత బంధు' పథకం అమలు, పర్యవేక్షణ, నిర్వహణ మరియు విజయం సాధించే…

పలు జిల్లాలకు రెడ్‌, ఆరెంజ్‌ అలర్ట్

అల్పపీడనం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు 44.2 మిమీ వర్షం నమోదు..నీట మునిగిన నిర్మల్‌ హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన..నిండుకుండల్లా జంట జలాశయాలు పొంగిపొర్లుతున్న వాగులు వంకలు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద…