రాష్ట్రంలో 24 గంటల్లో కొత్తగా 1492 పాజిటివ్ కేసులు కొరోనాతో 13 మంది మృతి
రాష్ట్రంలో కొరోనా పాజిటివ్ కేసులు గురువారం నిలకడగా ఉన్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1492 మందికి పాజిటివ్‌గా నమోదయింది. కాగా, వైరస్ నుంచి 1933 మంది కోలుకున్నారు. వైరస్ కారణంగా 13 మంది మృతి చెందారు.…