నిండు కుండలా తాలిపేరు ప్రాజెక్టు
భదాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల పరిధిలోని చిన్న మిడిసిలేరు పంచాయతీలో గల తాలి పేరు మధ్యతరహా ప్రాజెక్ట్ నిండుకుండల తలపిస్తుంది. ఎగువ ప్రాంతాలైన ఛత్తిస్‌ఘఢ్, ఒరిస్సా ,మహారాష్ట్ర అటవి ప్రాంతాలలో భారీ వర్షాలు కురుస్తూ ఉండటంతో వరద ఉదృతి వచ్చి చేరుతుంది.ప్రాజెక్టు సామర్థ్యం 74 మీటర్లు ఉండగా ప్రస్తుతం నీటి నిల్వ 71.90 మీ…