కొరోనాతో రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది: మంత్రి హరీష్ రావు
మేలో లాక్ డౌన్ వల్ల రూ. 4100 కోట్లు ఆదాయాన్ని కోల్పోయాం
జిఎస్టీ కౌన్సిల్ భేటీలో మంత్రి హరీష్ రావు వెల్లడి
ఎఫ్ఆర్బీఎంను ఐదు శాతానికి పెంచాలని కేంద్రాన్ని కోరిన మంత్రి
కోవిడ్ ఉధృతి కారణంగా రాష్ట్రంలో లాక్డౌన్…