Take a fresh look at your lifestyle.
Browsing Tag

telangana breaking news

2021-22‌కుగాను ఖరీఫ్‌ ‌పంటలు ..

వరి (సాధారణ)కి రూ.1940.. మొక్కజొన్నకి రూ.1870 కనీస మద్దతు ధర కేంద్ర మంత్రి మండలి ఆమోదం నువ్వు పంటకు అత్యధికంగా క్వింటాలుకు రూ.452, కంది, మినప పంటలకు రూ.300 పెంపుకు సిఫారసు అన్ని పంటల మీద ఉత్పత్తి వ్యయంపై కనీసం 50 శాతం…

ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో ధరలపై జీవోలు ఎందుకు ఇవ్వలేదు ? 23 లోగా ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం కొరోనా పరిస్థితులపై విచారణ..23కు వాయిదా ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లలో ధరలపై జీవో ఇవ్వాలన్నా ఎందుకు ఇవ్వలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రెండు వారాల్లో ప్రైవేట్‌ ‌హాస్పిటళ్లకు జీవో…

రాష్ట్రంలో 24 గంటల్లో 1813 మందికి పాజిటివ్‌

‌కొరోనా కారణంగా 17 మంది మృతి రాష్ట్రంలో కొరోనా వైరస్‌ ‌తగ్గుతున్న క్రమంలో బుధవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1813 మందికి పాజిటివ్‌గా నమోదయింది. వైరస్‌ ‌నుంచి 1801 మంది కోలుకోగా, మహామ్మారి కారణంగా 17 మంది మృతి…

ఎదురు తిరిగిన గతం – వర్తమానం ఒక విలయం

సిరిసంపదలు కొలువైనా, సకల దరిద్రాలు దరిచేరినా,మేడల్లో దాగున్నా, పూరిగుడిసెల్లో నివసించినా మృత్యువు దరిచేరదా?వెంటాడి కబళించదా?అమావాస్య చీకటిని అరచేతితో ఆపగలమా?మృత్యువిహంగాన్ని ముంజేతితో నిలువరించగలమా?కనుసైగలతో శాసించగలమా? కంటికి కనురెప్పలు…

ఆ తప్పు పునరావృతం కాకూడదు

"‌ప్రజల మరియు దేశ ఆర్థిక స్థితి గతులను పరిగణలోనికి తీసుకుంటే లాక్‌డౌన్‌న్ను తప్పించడం మార్గంగా ఉన్నప్పటికి, అన్‌లాక్‌ ‌చేసిన తరువాత కూడా ప్రజలలో, వ్యాపార ప్రదేశాలలో కనబడే నిర్లక్ష్య ధోరణిపై ప్రభుత్వ యంత్రాంగాలు ఉక్కు పాదం మోపాలి. మరియు…

సాధించాల్సింది ఇంకా ఉంది ….

తెలంగాణా రాష్ట్రసిద్ధి జరిగే అప్పుడే ఏడు ఏండ్లు పూర్తయ్యింది. ఈ ఏడేండ్ల్లలో కెసిఆర్‌ ‌పనితీరు ఎలా ఉంది? టిఆర్‌ఎస్‌ ఒక రాజకీయ పార్టీగా అవలంబిస్తున్న విధానాలు ప్రాజెక్ట్‌లు, పథకాలు, పదవుల పంపకాలు, పైరవీలు, పార్టీలు, పంచాయితీలు మొదలైన అంశాలు…

ప్రజాసంఘాల అణచివేత తగదు: లక్ష్మణ్‌

సీఎం కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన దగ్గరి నుంచి ప్రజా సంఘాలను అణగద్రొక్కుతూ...పోలీసులు ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలపై అక్రమ కేసులు పెడుతున్నారని బీజేపీ నేత లక్ష్మణ్‌ ‌మండిపడ్డారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపిస్తూ ప్రభుత్వ ప్రధాన…

తెలంగాణలో ఉచితంగా కొరోనా టీకా

18 నుంచి 45 ఏళ్ల లోపు వారందరికీ రెండు రోజుల్లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష ‌తెలంగాణలో అందరికీ ఉచితంగా కొరోనా టీకా పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉన్న వారందరికీ ఉచితంగా…

పంచాయితీరాజ్‌ ‌వ్యవస్ధ భారత దేశంలో కీలకం

ప్రజల సహకారంతో పాలనలో ముందడుగు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన కెసిఆర్‌ ప్రభుత్వ పాలనలో ప్రజల భాగస్వామ్యం పెరిగినప్పుడే, ప్రజల సహకారంతోనే పాలనా వ్యవస్థ ప్రగతి పథంలో ముందడుగు వేస్తుందని సీఎం కెసిఆర్‌ అన్నారు. స్వాతంత్యాన్రంతర…

‘‘‌గిట్లనే వుంటదా’’!?

మనిషి బతుకు ఈసమెత్తు ఇలువ లేనిదైంది.ఏడ బోయినా సావు ముచ్చటే తప్ప ఇంకోటినత్తలేదు.ఎవలు,యెప్పుడు,యేడ సావబట్టిండ్లనే ముచ్చటెరుకైతె అయ్యో!అనుకునేటోళ్ళేగని ఆకరిసూపు సూడచ్చెటోళ్ళు సుత కరువైండ్లు.కరోనా సావులతోని దేశం మొత్తం మళ్ళోపాలి బేజారు…