77 మంది ఎంపిల సస్పెన్షన్ ప్రజాస్వామ్యానికే మచ్చ

పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే సస్పెండ్ చేయడం దారుణం ఇండియా అనే పదాన్ని కూడా మోదీ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుంది ఎంపిల సస్పెన్షన్‌ను తీవ్రంగా ఖండిరచిన మంత్రి పొన్నం ప్రభాకర్ న్యూదిల్లీ, డిసెంబర్ 19 : పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే 77 మంది విపక్ష పార్లమెంట్ సభ్యులను ఒకే రోజు సస్పెండ్ చేయడం దారుణమని, తానీషా లాగా.. నియంత…