ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కట్టుబడి ఉంది

మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6 : ఎస్సీ వర్గీకరణపై కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. సామాజిక న్యాయం, ఎస్సీ వర్గీకరణ, సబ్ ప్లాన్ వంటి అంశాలపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన వాదనలను సుప్రీమ్ కోర్టులో ఏడుగురు సభ్యులతో…