అస్మదీయులకు సడలింపులు..తస్మదీయులకు బిగింపులు న్యాయం అన్యాయమై పోతున్నది
"కోరేగావ్ హింసా కాండ జరిగి మూడేళ్ళు గడుస్తున్నా ఒక్క అభియోగం తేల్చి చెప్పే వ్యక్తులు, సంఘటనలకూ ఆధారాలు లేవు. సాయుధ శిక్షణ కోసం సుధా భరద్వాజ్ యువతులెవరిని ఎంపిక చేసిందీ, ఎవరికి ఎక్కడ శిక్షణ ఇచ్చిందీ, ఎక్కడ బాంబులు పెట్టిందీ, మందుపాతరలు…