Take a fresh look at your lifestyle.
Browsing Tag

software engineer

డిజిటల్‌ ‌లోన్‌ ‌యాప్‌ల విషవలయంలో యువత చిత్తు

(డిజిటల్‌ ‌లోన్‌ ‌యాప్‌ల వేధింపులకు బలి అవుతున్న యువత దుస్థితి ఆధారంగా) నిన్నటి ఘటనలో వ్యవసాయ శాఖలో ఏఈఓగా పని చేస్తున్న సిద్ధిపేట యువతి మౌనిక మరియు నేడు హైద రాబాద్‌, ‌రాజెం ద్రనగర్‌కు చెందిన సాఫ్ట్ ‌వేర్‌ ‌యువ ఇంజనీరు సునిల్‌ ‌తీసుకున్న…
Read More...

10‌వ తేదిలోపు దరఖాస్తులు చేసుకోవాలి

గిరిజన సంక్షేమ శాఖ, తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుపేద నిరుద్యోగ గిరిజన యువతకు నిర్మాణ సంస్థ సమన్వయంతో ఫ్యూచర్‌ ‌రెడీ యూత్‌ ‌స్కిల్లింగ్‌ ‌ప్రోగ్రాం ద్వారా (3) నెలల వెబ్‌ ఆధారిత శిక్షణ ఇప్పించుట కొరకు బి.ఇ /బిటెక్‌, ‌సిఎస్‌సి, ఐటి,…
Read More...

హమ్మయ్య…! ఆ సాఫ్టట్‌వేర్‌ ఇం‌జనీర్‌కు కరోనా లేదు!

తెలంగాణ తొలికేసులో నెగెటివ్‌ ‌రిపోర్టస్ ఊపిరి పీల్చుకున్న వైద్యులు తెలంగాణలో వెలుగు చూసిన తొలి కరోనా కేసులో బాధిత యువకుడి తాజా శాంపిల్స్ ‌నెగెటివ్‌ అని వచ్చాయి. మరోసారి నిర్ధ్దారణకు అతడి నమూనాలను పుణెలోని వైరాలజీ ల్యాబ్‌కు…
Read More...