పరిహారంపై గోప్యత ఎందుకో..

– సిగాచి బాధితుల గోడు పట్టించుకోరెందుకు? – కంపెనీ యాజమాన్యంపై చర్యలేవి?? – కంపెనీతో రేవంత్‌కు లాలూచీ ఏంటని ప్రశ్న – మాజీ మంత్రి హరీష్‌రావు పటాన్‌చెరు, ప్రజాతంత్ర, జులై 28: పటాన్‌చెరులోని సిగాచి కంపెనీ ప్రమాద బాధితులు ఎంతమందికి పరిహారం అందించారో వెల్లడిరచాలని మాజీ మంత్రి హరీష్‌రావు డిమాండ్ చేశారు. ఈమేరకు సంగారెడ్డి అడిషనల్…
