Take a fresh look at your lifestyle.
Browsing Tag

short news in telugu

‘‘ ఏతులు ఇనెటందుకా!’’

"ఒకటి గాదు,రొండు గాదు. పదిగల్ల నాలికెలున్న మనిషి దునియాల యేడున్నడని జూత్తె ‘‘శెరువు తలాపున బెట్టుకోని శాప దూపకేడిశినట్టే వుంటదుల్లా!’’అడిగినోళ్ళకు,అడ్గనోళ్ళకు ‘‘అయ్యా!సాలు బాంచననే తీర్గ పంటకయ్యే ఇత్తనాలు తొలు సూరు వాన పడంగనె రైతులందరి…

పొగడ్తలొద్దు నేనొక దేశ సేవకుడిని మాత్రమే అన్న పివి

"పివి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా వుండడం ద్వారా, ఉత్తర ప్రదేశ్‌లోను, తదితర ప్రదేశాలలోను రక్తపాతం జరుగకుండా వుండే రీతిలో వ్యవహరించి దేశాన్ని కాపాడారనీ, ముఖ్యంగా ముస్లిం సోదరులను రక్షించారనీ, అంతేగాకుండా, తర్వాత అయోధ్యలో వివాదాస్పద…

ముంచుకొస్తున్న మూడో ముప్పు డెల్టా ప్లస్‌

‌కోవిడ్‌ ‌రెండో దశ ఏప్రిల్‌, ‌మే నెలల్లో విరుచుకుపడి దేశాన్ని అతలాకుతలం చేసింది. కేసులు, మృతుల సంఖ్య వేగంగా పెరగడంతో మళ్లీ లాక్‌ ‌డౌన్‌ ‌విధించవలసి వొచ్చింది. పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతున్నాయి. మెల్లిమెల్లిగా వ్యాపారాలు, కార్యాలయాలు…

దేశ వ్యాప్తంగా తగ్గిన కొరోనా కేసులు

కొత్తగా 51,667 మందికి పాజిటివ్‌ ‌నమోదు..1,329 మంది మృతి గత కెండు రోజులుగా దేశవ్యాప్తంగా పెరిగిన కొరోనా కేసులు మూడో రోజు తగ్గుముఖం పట్టాయి. 24 గంటల్లో కొత్తగా 51,667 పజిటివ్‌ ‌కేసులు నమోదు కాగా, కొరోనాతో 1,329 మంది మృతి చెందారు. దీంతో…

రాష్ట్రంలో కొత్తగా 1088 మందికి పాజిటివ్‌..9 ‌మంది మృతి

రాష్ట్రంలో కొరోనా పాజిటివ్‌ ‌కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గురువారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 1088 పాజిటివ్‌ ‌కేసులు నమోదయ్యాయి. కాగా, వైరస్‌ ‌నుంచి 1511 మంది కోలుకున్నారు. వైరస్‌ ‌కారణంగా 9 మంది మృతి చెందారు.…

ఆట బొమ్మలేకదా అని తేలిగ్గా తీసిపారేయవద్దు..!

ప్రపంచ వ్యాప్తంగా బొమ్మల పరిశ్రమ మార్కెట్‌ ‌విలువ సుమారుగా ఏడు లక్షల కోట్లు భారతదేశం మార్కెట్‌ ‌విలువ తొమ్మిదివేల కోట్లు అయిదేళ్ళలో 12.2 శాతానికి అభివృద్ధి చెందే అవకాశం (మండువ రవీందర్‌రావు, ప్రత్యేక కథనం) పిల్లలు ఆడుకునే ఆట…

గంజాయి బానిసత్వం నుండి బయట పడడమెలా…

"కొందరు యువకులు ఈ మత్తుకు అలవాటుపడతారు. వారు అక్కడితో ఆగకుండా పక్కవారిని చెడగొట్టేందుకు ఆ మత్తులో ఉండే ఆనందాన్ని రెట్టింపు చేసి చెబుతారు. అదేదో కొత్తగా, ఆనందంగా ఉంటుందనే నెపంతో గంజాయి అలవాటుకు బానిసవుతున్నారు యువకులు. మద్యంతో వచ్చే…

పారిశుద్ధ్య సిబ్బంది సమయపాలన పాటించాలి

కార్మికుల మస్టర్‌ను ఆకస్మిక తనిఖీ చేసిన మేయర్‌ ‌వసీం అనంతపురం,జూన్‌ 24 : ‌సమయ పాలన తప్పనిసరిగా పాటించాలని సిబ్బందికి నగర మేయర్‌ ‌మహమ్మద్‌ ‌వసీం సూచించారు. నగరంలోని మొదటి, ఐదో సర్కిల్‌ ‌పారిశుద్ధ్య సర్కిల్‌ ‌కార్యాలయంలో గురువారం…

‌క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు

మెదక్‌లో సవి•కృత మార్కెట్‌ ‌సముదాయం నాలుగున్నర కోట్ల వ్యయంతో నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన క్రీడాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. మెదక్‌లోని పీఎన్‌ఆర్‌ ఇం‌డోర్‌ ‌స్టేడియంలో…

రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 లక్షల మందికి టీకా

హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు వెల్లడి రాష్ట్రంలో ఇప్పటి వరకు 97 లక్షల మందికి టీకా ఇచ్చినట్లు రాష్ట్ర పబ్లిక్‌ ‌హెల్త్ ‌డైరెక్టర్‌ శ్రీ‌నివాస్‌ ‌రావు వెల్లడించారు. 83 లక్షల మందికి మొదటి డోసు టీకా ఇచ్చామన్నారు. మొత్తం 2.2 కోట్ల…