పార్టీ కోసం వంద రోజులు కేటాయించండి
కాంగ్రెస్‌పై బీఆర్‌ఎస్, బీజేపీ కుట్రలు చేస్తున్నాయి వొచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ దే విజయం శిక్షణా శిబిరంలో నేతలతో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 09 : తెలంగాణలో త్వరలో జరిగే ఎన్నికల కోసం వంద రోజులు పార్టీ కోసం, రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కేటాయించండని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు టీపీసీసీ అధ్యక్షుడు…