సాయితేజ్‌కు చైల్డ్ రైట్స్ కమిషన్ పరామర్శ

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 10: సినిమా బెనిఫిట్ షోలో గాయపడి సికింద్రాబాద్‌లోని ఏషియన్ ట్రాన్స్‌కేర్ రిహాబిలిటేషన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న సాయితేజ్‌ను చైల్డ్ రైట్స్ కమిషన్ పరామర్శించింది. అతని ఆరోగ్య పరిస్థితి, వైద్య చికిత్స వివరాలు, అతని కుటుంబ ఆర్థిక వనరుల వెసులుబాటు తదితర అంశాలను బాలుడి కుటుంబ సభ్యులు, వైద్యులతో చర్చించింది. ప్రభుత్వం నుంచి…
