సోమశిలకు కొనసాగుతున్న వరద
నెల్లూరు,సెప్టెంబర్ 28: సోమశిల జలా శయానికి ఎగువ ప్రాంతం నుంచి వరద ఉధృతి కొనసాగుతోంది. 74 టీఎంసీల నీటి నిల్వతో సోమశిల నిండుకుండలా మారింది. దాదాపు లక్షా 20 వేల క్యూసెక్కుల ఇన్ ప్లో, లక్షా 20 వేల క్యూసెక్కుల అవుట్ ప్లో కొనసాగుతోంది.…
Read More...
Read More...