సాగర ప్రయాణం
జీవితపు ఆశలన్నీ పడవలో నింపుకొని
నీటిలో పడవ ప్రయాణాన్ని సాగిస్తున్న.
అవతల తీరం నా కోసం వేచిచూస్తుంది.
దారిలో నా వెంటనడిచేది నేనొక్కడినే.
బాధలే నా బంధువులు...
కష్టాలే నా స్నేహితులు.
ఎగసిపడుతున్న అలలు నన్ను
పలకరిస్తూ పోతున్నాయి.
నాకో…
Read More...
Read More...