ఇంతటి అసాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు అవసరమా…..
రాష్ట్రంలో భానుడి భగభగ ఒకవైపు, కొరోనా కష్టాలు మరోవైపుండగా మరోసారి రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటున్నది. మే నెల మరో పదిహేను రోజులుండగానే ఎండల తీవ్రత మొదలైంది. దానికి తోడు రెండవ దశ కొరోనా రాష్ట్రాన్నే కాదు యావత్ దేశాన్ని వణికిస్తున్నది.…
Read More...
Read More...