ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తొలి ప్రాధాన్యం హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి
కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఈనెల 7 నుంచి హైదరాబాద్‌లో మెట్రో రైల్ సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు, సిబ్బంది భద్రతకే తొలి ప్రాధాన్యత ఇస్తూ మెట్రో రైళ్లను నడపనున్నట్లు తెలిపారు.…
Read More...
Read More...