ఏ నయా జమానా..!
రెక్కలొచ్చిన పక్షులు
ఏ గూటికైన చేరుకోవచ్చు
ఎటు దిక్కైన ఎగిరిపోవచ్చు
దూరమయ్యే వాటికి వేదనేందుకు
చేరువ కాలేరేమోనన్న యాతనేందుకు
దూర తీరాలకేగినా..
చెంతనే కదలాడినా..
ఆప్పటి ఆప్యాయతలు
ఇప్పుడుంటాయని ఆశించకు
ఎందుకంటే ?
కాలంతో పాటు…
Read More...
Read More...