సాగుబాటా!?…సావుపాటా!?…
"తెలంగాణల సాగుభూమెంత! రొండు పంటలకు నీళ్ళందేదే భూమెంత!? ఏడేడ ఏ తీరు భూములున్నయి!? ఏ భూములల్ల ఏసొంటి పంటలే పండుతయి! ఏ పంట లేత్తె గనుక రైతుకిన్ని పైసలు గిట్టుబాటయితయి! ఏ కాలంల ఏ పంటేసుట్ల ఆమ్దానుంటది!?అనేటి లెక్కలు ఇన్నేండ్ల నుంచి తెల్వనియి…
Read More...
Read More...