సమైక్య జీవనప్రస్తానం !
నిత్య మాస్క్ ధారణతో
సానీటైజర్ చిలకరింపుతో
సామాజిక దూర పాటింపుతో
నియమ,నిబంధనల ఆచరణతో
కొరోనాను తప్పక కట్టడి చేసేస్తాం
కానీ అంతటితో ముప్పు తప్పినట్లు
పాప ప్రక్షాలనమైనట్లు తలిస్తే తగదు
ఇది ఆషామాషి ఆపద కాదు
గాలివాటు విపత్తు అసలే…
Read More...
Read More...