మనదేశంలో రుద్రమదేవిలు ఎంతో మంది ఉన్నారు
మహిళ శక్తి స్వరూపిణి అని మన ప్రాచీన గ్రంథాలు ఉద్బోధిస్తున్నాయి. పురాణాల్లో ఆదిపరాశక్తి మొదలు సత్యభామవరకూ మహిళలు పురుషుల కన్నా ఎక్కువ ధీరత్వాన్ని ప్రదర్శించారు.శుంభు,నిశుంభులు, నరకాసురుడు వంటి రాక్షసులను అంతమొందించింది మహిళలే.…
Read More...
Read More...