దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు
ఆర్టీసీ ఎండి ద్వారకా తిరుమలరావు వెల్లడి
విజయవాడ,అక్టోబర్ 6: దసరా రద్దీ దృష్ట్యా 4 వేల ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ నెల 8 నుంచి 18 వరకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు వెల్లడించారు.…
Read More...
Read More...