జీతాలు అందక ఆర్టీసీ ఉద్యోగుల ఆందోళన
ప్రతినెలా ఆలస్యం అవుతున్నాయని నిరసన
ఆర్టీసీలో జీతాలు ఆలస్యమవుతుండడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు. నెల గడిచి 16 రోజులు అవుతున్నా..ఇంతవరకు జీతాలు ఇవ్వకపోవడంతో పూట గడవడం ఇబ్బందిగా ఉందని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.…
Read More...
Read More...