బైక్‌ను ఢీకొట్టిన ఆర్టీసి బస్సు ఇద్దరు మృతి
వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి స్టేజ్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శుక్రవారం నాడు బైక్‌ను ఢీ కొట్టిన ఆర్టీసి బస్సు అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందారు. వివరాలలోకి వెళితే వీపనగండ్ల మండలం వైన్ షాపులో రేజువారిగా కలీ…
Read More...
Read More...