భద్రాద్రి వద్ద మూడవసారి.. పెరుగుతున్న గోదావరి
ఎగువ ప్రాంతాల నుండి భారీగా వరదనీరు విడుదల చేయటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్ళీ పెరుగుతుంది. 22 అడుగులు ఉన్న గోదావరి సోమవారం సాయంత్రానికి 30 అడుగులకు చేరుకుంది. ఇది క్రమంగా మంగళవారం మధ్యాహ్నానికి 40 అడగులు, సాయంత్రానికి 43 అడుగులకు…
Read More...
Read More...