తెలంగాణలో పెరుగుతున్న కొరోనా కేసులు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి పాజిటివ్
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరగుతున్నాయి.. వరుసగా మూడో రోజు 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,256 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ శనివారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో…
Read More...
Read More...