పౌర సమాజమా.. మేలుకో !
నిర్భయ, దిశ లాంటి
చట్టాలెన్ని రూపొందించినా...
కలి కీచక అకృత్యాలు ఆగలేదు
జీవిత ఖైదు ఉరి లాంటి
కఠిన శిక్షలేన్ని విధించినా
కామ పిశాచి పీడ విరగడవలేదు
థర్డ్ డిగ్రీ ,ఎంకౌంటర్ లాంటి
తీవ్ర ప్రయోగాలెన్ని చేసినా
మృగాళ్ల ఆగడాలు ఆగలేదు…
Read More...
Read More...