మార్గంలో వరి ధాన్యం కుప్పలు..!
కోటిలింగాలను రాజధానిగా చేసుకొని
పాలించిన శాతవాహనుల రాజ్యం నుండి
కాకతీయ సామ్రాజ్యమైన ఓరుగల్లు వరకు
అలుపులేని, మరువలేని ప్రయాణం
గర్భిణిలా నీళ్ళతో నిండిన గోదావరిని
రాయపట్నం వంతెనపై నుండి వీక్షించడమొక
అపూర్వ, అద్భుతమైన దృశ్యావరణమది…
Read More...
Read More...