జర నజరెయ్యిండ్రి సార్లూ.. పోచమ్మ కుంటను పొతం బెడుతుండ్రు..!
రెవెన్యూ, ఇరిగేష•న్ అధికారులు ఏం జేస్తుండ్రు..
కట్టడాలతో బారాన మందం గాయబ్..
పట్టించుకోకుంటే ఉన్నది గూడ ఊడ్చేస్తరు..
‘చెరువులు, కుంటలు అలుగులు(మత్తడి దుంకాలె) వారాలే..ఒక్క గజం జాగాను గూడా కబ్జా గానియ్యం’ ఇది అన్నది ఎవరో గాదు…
Read More...
Read More...