జెట్ స్పీడ్‌లో విచారణ.. సిఎం కేసీఆర్‌కు నివేదిక అందజేత?
‘రాజు తలుచుకోవాలే గానీ..’ అన్నట్టుగా మంత్రి ఈటలపై భూ కబ్జా ఆరోపణలపై ఆగమేఘాల మీద అధికార యంత్రాంగం కదిలింది. శుక్రవారం రాత్రి సిఎం కేసీఆర్ ఆదేశించారు. శనివారం తెల్లావారేసరికి రెవెన్యూ యంత్రాంగం విచారణకు దిగింది. ఒక రైతుకు పాస్ పుస్తకం…
Read More...
Read More...