నేడు ఆదిలాబాద్‌కు సిఎం రేవంత్ రెడ్డి
నామినేషన్, బహిరంగ సభ కార్యక్రమాల్లో పాల్గొననున్న సిఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 21 : లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపి అభ్యర్థి ఆత్రం సుగుణ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్నారు.అనంతరం అక్కడ కాంగ్రెస్ పార్టీ నిర్వహింబోయే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు.…