గణతంత్ర భారత్
అసమానతలు లేని అవనికోసం
పడుపు కూపం లేని పుడమికోసం
ఉగ్రవాదం లేని ధరణి కోసం
భ్రూణ హత్యలు లేని భూమికోసం
అత్యాచారాలు లేని భరణి కోసం
నేర ప్రవృత్తి లేని నేలకోసం
స్వార్థ రాజకీయం లేని పృధ్వీ కోసం
సభ్యత ,సంస్కారం ఉన్న సమాజంకోసం
ఐక్యత ,అనురాగం…
Read More...
Read More...