హైదరాబాద్ రోడ్ల విస్తరణకు నిధులు కేటాయించండి
500 కోట్లు ఇవ్వాలని ప్రతిపాదనలు
కేంద్రమంత్రి గడ్కరీకి మంత్రి కెటిఆర్ లేఖ
రోడ్ల అభివృద్దికి నిధులు విడుదల చేయాలని మంత్రి కెటిఆర్ కేంద్రాన్ని కోరారు. ప్రదానంగా విజయవాడ రహదారికి నిధులు కేటాయించాలన్నారు. ఈ మేరకు కేంద్ర రవాణా శాఖ మంత్రి…