ఆఫ్ఘానిస్థాన్…!!
కళ్ళలో కన్నీరొలుకుతున్నది
కడుపు తరుక్కు పోతున్నది
గుండె బరువెక్కుతున్నది
ఆఫ్ఘానిస్థాన్ లో కరత్వం
కని,వినీ,ఎరగని రాక్షసత్వం
చూపుతట్టుకోలేని అమానుషత్వం
టీవీలు చూపుతున్న దృశ్యాలు
మానవత్వం లేని అమానుషాలు
అగ్రరాజ్యమట చేతులెత్తేసింది…
Read More...
Read More...