ముళ్లపాన్పు
తీయని నదులు సముద్రంలో చేరి ఉప్పూరినట్లు
తిన్నది తాగిందంతా చెమట రూపంలో
శ్రమ పన్నీరు గాలికి ఆవిరి
రోజులు గడుస్తున్నాయి
ముళ్ళకంపకు తగులుకున్న దుస్తులు తీయలేక
ధరలు నిచ్చెనలెక్కడం మానేశాయి
లిఫ్ట్ లో పైకెళ్ళిపోతున్నాయి…
Read More...
Read More...