విజయవాడ చేరుకున్న ప్రవాసాంధ్రులు ప్రత్యేక బస్సుల్లో తరలింపు
విజయవాడ,మే 20 : బ్రిటన్ నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు 156మంది ప్రవాసాంధ్రులు చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలోనే వీరికి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. పరీక్షల అనంతరం ప్రత్యేక బస్సుల్లో వారిని స్వస్థలాలకు తరలించారు. ఎయిర్‌పోర్టు…
Read More...
Read More...