ప్రకృతమ్మా….
తూరుపున సూరీడు కిందకి ఒగ్గి
సెరువమ్మ కడుపున ముద్దాడితే...
పడమరణ సూరీడు నిదురోయే ఆల్లకు
కలువలను కనిచ్చింది.
సంధేళకు నిదురలేసిన చంద్రమ్మ
చెలికాడి చెలిమ గురుతుల చూసి
ఆనందంతో ఎగిరి గంతేసింది
తెల్లరేసరికళ్లా...
సెరువమ్మ కడుపునంత…
Read More...
Read More...