Take a fresh look at your lifestyle.
Browsing Tag

Prajatantra national news

మూడు డోసుల ఫైజర్‌ ‌టీకా వేసుకున్నా వదలని ఒమిక్రాన్‌

‌ముంబై, డిసెంబర్‌ 18 : ‌కొరోనా కొత్త వేరియంట్‌ ‌ప్రపంచాన్ని వణికిస్తున్నది. టీకా తీసుకోనివారితోపాటు రెండు కాదు మూడు డోసులు వేసుకున్నవారిని కూడా వదిలిపెట్టడం లేదు. ఈ నెల 9న ఓ వ్యక్తి న్యూయార్క్ ‌నుంచి ముంబై వచ్చాడు. విమానాశ్రయంలో కొరోనా…
Read More...

మోడీ తీరుతో ప్రజల జీవనం దుర్భరం

నిరుద్యోగం తాండవం చేస్తున్నా ప్రధాని నోరు విప్పరు అమేథీ పర్యటనలో కేంద్రంపై రాహుల్‌ ‌గాంధీ మండిపాటు ప్రియాంకతో కలిసి పాదయాత్ర లక్నో, డిసెంబర్‌ 18 : ‌తన సొంత నియోజకవర్గమైన అమేథీ వేదికగా కాంగ్రెస్‌ ఎం‌పీ రాహుల్‌ ‌గాంధీ ప్రధాని నరేంద్ర…
Read More...

గతంలో అభివృద్ధి కాగితాలకే పరిమితం

అత్యంత ఆధునిక అభివృద్ధి కేంద్రంగా యూపి గంగా ఎక్స్‌ప్రెస్‌ ‌హైవేకు ప్రధాని మోడీ శంకుస్థాపన 600 కిలోమిటర్ల పొడవైన నిర్మాణానికి రూ.36 వేల కోట్లు ఖర్చు విమానాల కోసం 3.5 కిలోమిటర్ల ఎయిర్‌ ‌స్ట్రిప్‌ ‌సౌకర్యం లక్నో, డిసెంబర్‌ 18 : అత్యంత…
Read More...

అత్యాధునిక అగ్ని పరీక్ష విజయవంతం

బాలాసోర్‌ ‌పరీక్షా కేంద్రంలో పరీక్షించిన అధికారులు అగ్ని క్షిపణుల్లో ఇది అధునాతమని వెల్లడి బాలాసోర్‌, ‌డిసెంబర్‌ 18 : ఆధునీకరించిన అత్యాధునిక అగ్ని క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు. అగ్ని తరగతి…
Read More...

ఇం‌టర్‌ ‌బోర్డును ముట్టడించిన ఏబీవీపీ

ఫెయిలైన విద్యార్థులను పాస్‌ ‌చేయాలని డిమాండ్‌! ‌ధర్నాతో విద్యార్థులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఎలాంటి అవకతవకలు జరుగలేదు..రి వెరిఫికేషన్‌కు అప్లై చేసుకోవచ్చన్న ఇంటర్‌ ‌బోర్డ్ ‌సెక్రటరీ ప్రజాతంత్ర, హైదరాబాద్‌ : ‌ఫలితాల…
Read More...

రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 9 మంది మృతి

కామారెడ్డి జిల్లాలో ఆగివున్న లారీని ఢీకొన్న క్వాలిస్‌ ఇద్దరు చిన్నారులు సహా ఆరుగురు దుర్మరణం గచ్చిబౌలిలో కారు ప్రమాదంలో డ్రైవర్‌, ఇద్దరు ఆర్టిస్టుల మృతి ప్రజాతంత్ర, కామారెడ్డి/హైదరాబాద్‌ : ‌కామారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు…
Read More...

ఇం‌టర్‌ ‌ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం

వొచ్చే ఏప్రిల్‌లో పరీక్ష నిర్వహిస్తాం: ఇంటర్‌ ‌బోర్డు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : ఇంటర్మీడియట్‌ ‌మొదటి సంవత్సరం పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు మరో అవకాశం కల్పించనున్నట్లు ఇంటర్‌ ‌బోర్డు ప్రకటించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో…
Read More...

కొత్త జోనల్‌ ‌విధానంలోనే ఉద్యోగుల విభజన పక్రియ

యాసంగిలో వరి ధాన్యం కొనుగోళ్లు ఉండవు కేంద్ర ప్రభుత్వ విధానాలను క్షేత్ర స్థాయిలో వివరించాలి దళిత బంధుకు త్వరలోనే మరిన్ని నిధులు మంజూరు కలెక్టర్ల సమావేశంలో సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర ప్రతినిధి : రాష్ట్రపతి ఉత్తర్వుల…
Read More...

మనసులోనే మర్మం ఉన్నది

‘‘తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ తన సంతోషమే స్వర్గము తన దు:ఖమే నరకమండ్రు మహిలో సుమతి..’’ మనవాళ్ళు ఎనాడో చెప్పిన జీవిత సత్యాన్ని ఇప్పుడు పరిశోధకులు నిజమని రుజువులు చూపుతున్నారు. మనసు అనే మాటను నిర్వచించడం చాలా…
Read More...

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు తప్పవా…!

రాష్ట్రంలోని పరిణామాలను చూస్తుంటే ముందస్తు ఎన్నికలు వొచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. వాస్తవానికి షెడ్యూల్‌ ‌ప్రకారం 2023 చివరిలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగాల్సి ఉన్నాయి. కాని, లోహం వేడిమీద ఉన్నప్పుడే సాగదీయడానికి అవకాశం…
Read More...