ఉన్నావా?…లేవా?
ఉన్నావో...లేవో?
ఊపిరిలో ఉన్నావో!
ఉపకారంలో ఉన్నావో!
సత్రంలో బైరాగిగా ఉన్నావో!
స్మశానంలో విరాగిగా ఉన్నావో!
ఉంటావని ఒకడి నమ్మకమైతే
ఉసురేలేదని ఇంకొకడి విశ్వాసం!
ఆధిపత్యాన్ని ఒప్పక కొందరయితే
ఆధ్యాత్మికత అర్ధంకాక ఇంకొందరు!
కాలంతాలు…
Read More...
Read More...