Take a fresh look at your lifestyle.
Browsing Tag

prajatantra epaper

మౌలిక రంగంలో సమూల మార్పులు

ఉమ్మడి వేదిక కిందకు మౌలిక సదుపాయాల అభివృద్ది నిర్ణీత సమయంలో అభివృద్ధి పనులు ప్రాజెక్టులకు మరింత శక్తిని, వేగాన్ని అందించడం ప్రణాళిక లక్ష్యం పిఎం గతిశక్తిని ప్రారంభించిన ప్రధాని మోడీ 100 లక్షల కోట్ల జాతీయ మాస్టర్‌ ‌ప్లాన్‌కు…

రాజు ఆత్యహత్యపై జుడిషియల్‌ ఎం‌క్వైరీ

పౌర హక్కుల సంఘం పిల్‌పై హైకోర్టు ఆదేశం విచారణ జరుపాలని వరంగల్‌ ‌మూడవ మెజిస్ట్రేట్‌కు ఆదేశం సైదాబాద్‌ ‌చిన్నారి అత్యాచారం, హత్య కేసు నిందితుడు రాజు మృతిపై జ్యుడీషియల్‌ ‌విచారణకు హైకోర్టు ఆదేశించింది. విచారణ జరపాలని వరంగల్‌ ‌మూడో…

అధికారంలోకి వొస్తే.. అధికారికంగా విమోచన దినం

తెలంగాణ చరిత్ర విశ్వవ్యాప్తం కెసిఆర్‌..ఎవరికి భయపడి విమోచన దిన్నాన్ని నిర్వహించడం లేదు ఓవైసీకి భయపడే హామిలను మరచిపోయారు కుటంబపాలనును అడ్డుకట్ట వేసేందుకు ముందుకు రావాలి ఈటలను హుజూరాబాద్‌లో భారీ మెజార్టీతో గెలిపించాలి బండి…

నరుల ‘నరక’ పోకడలు

మానవీయతకే చెరగని మరకలు షరతుల చట్రంలో సంబంధాలు ఆస్తులకే కుటుంబ విచ్ఛిన్నాలు ! హత్యలే జీవనోపాధులు శ్వేత వస్త్ర ముసుగులో అక్రమాలు పట్టపగలే దొంగల స్వైరవిహారాలు ! విషాన్ని కక్కుతున్న మతాలు కొట్లాటలకేనా కులమతాలు నేరాలేగా రాజకీయ…

రామదూత డ్రోన్‌

అది తారక మంత్రం రామదూత డ్రోన్‌ ‌యంత్రం ఆధునిక సంజీవని మూలిక అత్యవసర అక్షయ ఔషధ పేటిక హనుమంతుడెత్తిన సుమేరు గిరి ఆజ్ఞ శిరసావహించు దూతగ మారి ఆకాశమార్గాన మరో సంజీవని పర్వతం ఎగిరింది వాయువేగానజి ఆదేశించిన దిశకు తరలింది అందులోన అత్యవసర…

‘‘‌హైదరాబాదు విలీనం అయిన విధంబు ఎట్టి దనిన’’

భారతదేశ చరిత్రలో సెప్టెంబర్‌ 17 1948 ‌చిర స్మరణీయమైన దినం. భారత్‌ ‌సేనాధి పతుల వ్యూహరచన చాతుర్యానికి, సేనల అసమాన పరాక్రమానికి ప్రతిష్ట చేకూర్చిన రోజు. కోటిన్నర ప్రజల చిర వాంఛ ఫలప్రద మైన రోజు. హైదరాబాద్‌ ‌పై భారత ప్రభుత్వ పోలీసు చర్య విజయ…

తెలంగాణ వీరులకు జోహార్‌ !

నిజాం రాజ్యం నేలమట్టమైన తరుణం బానిస సంకెళ్లు తెగిన స్వేచ్చ సందర్భం అదే తెలంగాణ చారిత్రక దినం సెప్టెంబర్‌ 17 ‌బూర్జువా వ్యవస్థను భూస్వాముల దోపిడీని పెత్తందారీ పోకడ దిక్కరిస్తూ సాగిందే తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం , భుక్తి కోసం…

‘సిట్‌’ ‌దర్యాప్తు అటకెక్కిందా ..!

"తన సోదరితో ఈదన్న అనే ఒక దళ సభ్యురాలి భర్త అనైతికంగా ప్రవర్తించాడని, పార్టీ బాధ్యులకు చెప్పినా పట్టించుకోలేదని, ఈదన్నను పార్టీ చంపాలని కోరినా, నిర్లక్ష్యంగా పార్టీ వ్యవహరించిందని, అదే జైలులో ఉన్న పీపుల్స్‌వార్‌ అ‌గ్రనాయకులైన శాఖమూరి…

తెలంగాణా జిందాబాద్‌ !

ఇది హైదరాబాద్‌ ‌సంస్థానం విముక్తి (ఆ సంస్థానంలో అత్యధిక భాగం తెలంగాణం గనుక తెలంగాణ విముక్తి అని చెప్పవలసి ఉంటుంది.) శుభసందర్భం. డెబ్భై మూడు సంవత్సరాల కిందట 1948 సెప్టెంబర్‌ 17‌వ తేదీనాడు తెలంగాణ ప్రాంతం, హైదరబాద్‌ ‌సంస్థానంలో భాగంగా ఉన్న…

రాష్ట్రంలో స్వల్పంగా పెరిగిన కొరోనా కొత్త కేసులు

24 గంటల్లో కొత్తగా 336 మందికి పాజిటివ్‌.. ఒక్కరు మృతి రాష్ట్రంలో రోజువారీ కొరోనా కొత్త కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం సాయంత్రం 5.30 గంటల వరకు గడిచిన 24 గంటల్లో కొత్తగా 336 కేసులు నమోదయ్యాయి. కాగా వైరస్‌ ‌నుంచి 306 మంది కోలుకున్నారు.…