ఏపీలో కొత్తగా 4074 పాజిటివ్ కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 33,580 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 4,074 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల మొత్తం సంఖ్య 53,724 కు చేరింది. తాజా పరీక్షల్లో 17,385 పరీక్షలు ట్రూనాట్ పద్ధతిలో…
Read More...
Read More...