తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు
తెలంగాణలో రాజకీయం సెగలుకక్కుతోంది. మునుపెన్నడూ లేనంతగా రాజకీయపార్టీల మధ్య వైశమ్యాలు చోటుచేసుకున్నాయి. ఏ రాజకీయ పార్టీని చూసినా ఏదో అపనిందను మోస్తున్నట్లుగా కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆయా పార్టీల నాయకులమధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది. తారతమ్యాలు మరిచి ఒకరిపై ఒకరు ఆరోపణలేకాకుండా దాడులు పాల్పడుతున్నారు. ఆఖరికి విచారణ సంస్థలు రంగప్రవేశం చేసేవరకు ఈ గొడవలు చేరుకున్నాయి.…