దిల్లీలో విద్యార్థులపై పోలీసు లాఠీ! శాంతి ర్యాలీకి అనుమతి నిరాకరణ
వివిధ విద్యార్థి సంఘాల సభ్యులతో కూడిన యంగ్ ఇండియా కోఆర్డినేషన్ కమిటీ మంగళవారం దేశ రాజధానిలో నిర్వహించిన శాంతి ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్‌లు చేశారు. విద్యార్థులకు కొట్టారు. మీడియాలో మాట్లాడనివ్వలేదు. పౌరసత్వ చట్టానికి…
Read More...
Read More...