ప్రకాశ్ సింగ్ బాదల్‌కు ప్రధాని మోదీ నివాళి
ఆయనతో అనుబంధం ప్రత్యేకమని వెల్లడి న్యూ దిల్లీ, ఏప్రిల్ 26 : పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, శిరోమణి అకాలీ దళ్ అగ్రనేత ప్రకాశ్‌సింగ్ బాదల్ (95) భౌతికదేహానికి ప్రధాని మోడీ నివాళులు అర్పించారు. ఢిల్లీ నుంచి చండీగఢ్‌లోని శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) పార్టీ కార్యాలయానికి చేరుకున్న ప్రధాని ఆయనకు నివాళులర్పించారు. ప్రకాష్ సింగ్ బాదల్ మృతి…