అన్న కొడుకే హంతకుడు ఇన్సూరెన్స్ కోసమే అడిన నాటకం
తాడ్వాయి గ్రామానికి చెందిన మంజుల సైదులు జనవరి 24న 65జాతీయ రహదారి సర్వీస్ రోడ్‌పై గుర్తుతెలియని వాహనం ఢీ కొని మృతి చెందినట్లుగా తన అన్న మంజుల వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటికి…