రైతులంటే ఎంత చులకన.. !
రైతులంటే నాయకులకు ఎంత చులకన భావమన్నది లఖింపూర్ ఖేరీ సంఘటన చెప్పకనే చెబుతున్నది. దేశానికి వెన్నెముక రైతే అని, రైతే రాజని చెప్పుకునే మాటలన్నీ కంటితుడుపు చర్యలేనన్నది దీని వల్ల స్పష్టమవుతున్నది. అన్నదాత అయినా ఏ దాత అయినా తాము చెప్పినట్లు…
Read More...
Read More...